Friday, September 12, 2025
ePaper
spot_img
Homeరాజకీయంసామాజిక న్యాయానికి పెద్దపీట

సామాజిక న్యాయానికి పెద్దపీట

పీసీసీ కార్యవర్గంలో ఎక్కువ పదవులు బడుగు వర్గాల నేతలకే

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవుల్లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, విధేయతకు పెద్ద పీట వేసింది. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. 27 మంది ఉపాధ్యక్షుల్లో బీసీలు 8 మంది, ఎస్సీలు ఐదుగురు, ఎస్టీలు ఇద్దరు, ముస్లింలు ముగ్గురు ఉన్నారు. 67 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీలకు కట్టబెట్టారు. అలాగే 69 ప్రధాన కార్యదర్శి పదవుల్లో బీసీలకు అత్యధికంగా 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు ఇచ్చారు. 68 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులకు ఇచ్చారు

RELATED ARTICLES
- Advertisment -

Latest News