Tuesday, October 28, 2025
ePaper
Homeకెరీర్ న్యూస్డీఈఈసెట్-2025 రిజల్ట్స్‌ రిలీజ్‌

డీఈఈసెట్-2025 రిజల్ట్స్‌ రిలీజ్‌

తెలంగాణలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన డీఈఈసెట్-25 రిజల్ట్స్‌ జూన్‌ 5న గురువారం రిలీజ్‌ అయ్యాయి. ఈ మూడేళ్ల కోర్సుకి సంబంధించి 2025–28 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం 2025 మే 25న ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. 73.18 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 48,815 మంది దరఖాస్తు చేయగా 33,321 మంది పరీక్ష రాశారు. వీరిలో 28,442 మంది అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News