Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిNagaram | నాగారం సెరినిటీలో ఘనంగా రిపబ్లిక్ వేడుకలు

Nagaram | నాగారం సెరినిటీలో ఘనంగా రిపబ్లిక్ వేడుకలు

నాగారం సెరినీటీ పాఠశాలలో 77వ గణతంత్ర వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. నాగారం రాంపల్లి పాఠశాలల వ్యవస్థాపకురాలు నోముల వసంత, కరెస్పాండెంట్ నోముల జంగి రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News