Tuesday, October 28, 2025
ePaper
Homeకెరీర్ న్యూస్నావికా దళంలో 630 జాబులు

నావికా దళంలో 630 జాబులు

రక్షణ శాఖ పరిధిలోని భారతీయ నావికా దళంలో నావిక్‌, యాంత్రిక్‌ ఉద్యోగ నియామకాల కోసం ప్రకటన విడుదలైంది. ఇది నిరుద్యోగులకు శుభవార్త. ఇందులో నావిక్ విభాగంలోని జనరల్ డ్యూటీ ఖాళీలు 260, యాంత్రిక్ విభాగంలోని మెకానికల్ పోస్టులు 30, ఎలక్ట్రికల్ 11, ఎలక్ట్రానిక్స్ 19 వేకెన్సీలు ఉన్నాయి. వీటిని కోస్ట్ గార్డ్ ఎన్‌రోల్డ్ పర్సనల్ టెస్ట్(సీజీఈపీటీ-01/26వ బ్యాచ్) ద్వారా భర్తీ చేస్తారు. సీజీఈపీటీ-02/26వ బ్యాచ్ ద్వారా భర్తీ చేసే నావిక్ విభాగంలో జనరల్ డ్యూటీ ఖాళీలు 260, డొమెస్టిక్ బ్రాంచ్‌లో 50 ఖాళీలు ఉన్నాయి. 2025 జూన్ 11 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చేసేందుకు, పూర్తి వివరాలకు joinindiancoastguard.cdac.in/cgeptను సందర్శించొచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News