Saturday, October 4, 2025
ePaper
Homeబిజినెస్24 బార్లకు 3525 అప్లికేషన్లు

24 బార్లకు 3525 అప్లికేషన్లు

విజయవంతంగా ముగిసిన లాటరీ ప్రక్రియ

రంగారెడ్డి జిల్లా నార్సింగి అడ్రస్ కన్వెన్షన్ హాల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 24 నూతన బార్లకు లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి లాటరీ నిర్వహించారు. కమిషనర్ సి.హరికిరణ్ ఆధ్వర్యంలో బార్ల దరఖాస్తుదారుల సమక్షంలో జరిగిన ఈ డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని 24 బార్లకు ఏకంగా 3,525 అప్లికేషన్లు వచ్చాయి. డ్రాలో బార్ లైసెన్స్‌లను సొంతం చేసుకున్నవారికి అలాట్‌మెంట్ లెటర్‌లను అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News