Monday, October 27, 2025
ePaper
Homeకెరీర్ న్యూస్నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 266 పోస్టులు

నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 266 పోస్టులు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌(NICL)లో 266 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది. ఇందులో జనరలిస్ట్ ఖాళీలు 170, ఎంబీబీఎస్ డాక్టర్లు 10, లీగల్ 20, ఫైనాన్స్ 20, ఐటీ 20, ఆటోమొబైల్ ఇంజనీర్స్ 20 తదితర వేకెన్సీ ఉన్నాయి. 2025 జులై 3లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. తొలి దశ పరీక్ష జులై 20న, రెండో దశ పరీక్ష ఆగస్టు 31న నిర్వహించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు జూన్ 21వ తేదీ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురిస్తారు. nationalinsurance.nic.co.inను కూడా సందర్శించొచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News