తెలంగాణ స్టేట్ కోపరేటివ్ అపెక్స్ బ్యాంక్(TSCAB) 225 స్టాఫ్ అసిస్టెంట్ (Staff Assistant) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లో 32, కరీంనగర్‌లో 43, ఖమ్మంలో 99, మహబూబ్‌నగర్‌లో 9, మెదక్‌లో 21, వరంగల్‌లో 21 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ (Degree) ఉత్తీర్ణులు అర్హులు. ఇంగ్లిష్ పరిజ్ఞానం (English Knowledge) ఉండాలి. ఆన్‌లైన్ పరీక్ష(Online Exam)లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి రూ.24 వేల నుంచి రూ.64 వేల వరకు వేతనం ఇస్తారు. నవంబర్ 6లోపు ఆన్‌లైన్(tgcab.bank.in)లో అప్లై చేసుకోవాలి.
TSCAB | 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు
RELATED ARTICLES
- Advertisment -
