మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్(Midhani)లో 210 అప్రెంటీస్(Apprentice)ల నియామకానికి ప్రకటన విడుదలైంది. గ్రాడ్యుయేట్ (Graduate) 30, టెక్నీషియన్(Technician) 20, ట్రేడ్ (Trade) అప్రెంటీస్ 160 ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్లకు రూ.12300, టెక్నీషియన్లకు రూ.10900, ట్రేడ్ అప్రెంటీస్‌లకు రూ.9600 స్టైపెండ్ ఇస్తారు. వివరాల కోసం మిధాని వెబ్‌సైట్ చూడొచ్చు. ఎన్ఏపీఎస్(Naps)/ఎన్ఏటీఎస్(Nats) రిజిస్ట్రేషన్‌తోపాటు అప్లికేషన్ హార్డ్ కాపీకి ధ్రువపత్రాలను జతచేసి డిసెంబర్ 10లోపు పోస్ట్ ద్వారా పంపాలి. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా.. అడిషనల్ జనరల్ మేనేజర్, i/c శిక్షణ, అభివృద్ధి శాఖ, మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని), పీఓ కాంచన్‌బాగ్, హైదరాబాద్, 500058.
- Advertisement -
