నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(NMDC)లో 197 మందికి అప్రెంటీస్‌షిప్(శిక్షణ) (Apprenticeship) ఇచ్చేందుకు ప్రకటన (Notification) వెలువడింది. ట్రేడ్ విభాగంలో ఫిట్టర్ 12, వెల్డర్ 23, డీజిల్ మెకానిక్ 22, మోటల్ వెహికిల్ మెకానిక్ 12, ఎలక్ట్రీషియన్ 27, COPA 47 తదితర కేటగిరీల్లో ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ విభాగంలో మెకానికల్ 10, మైనింగ్ 10, సివిల్ 7, ఎలక్ట్రికల్ 6 తదితర వేకెన్సీ ఉన్నాయి. టెక్నీషియన్ విభాగంలో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్ కేటగిరీల్లో ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా వివిధ తేదీల్లో వాకిన్ ఇంటర్వ్యూ(Walk-in-interview)లు నిర్వహించనుంది. హాజరుకావాలనుకుంటే ముందుగా రిజిస్టర్ (Register) చేసుకోవాలి. వివరాలకు www.nmdc.co.inను సందర్శించొచ్చు.
NMDC | ఎన్ఎండీసీలో 197 అప్రెంటీస్‌లు
RELATED ARTICLES
- Advertisment -
