Wednesday, March 4, 2026
Homeకెరీర్ న్యూస్DRDOలో 152 ఉద్యోగాలు

DRDOలో 152 ఉద్యోగాలు

రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌ (DRDO)లో 152 ఉద్యోగాల నియామకానికి ప్రకటన విడుదలైంది. ఇందులో 127 సైంటిస్ట్-బి ఉద్యోగాలు, 9 సైంటిస్ట్ లేదా ఇంజనీర్-బి కొలువులు, 12 సైంటిస్ట్-బి పోస్టులు ఉన్నాయి. ఈ ప్రకటన ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో పబ్లిష్ అయిన 21 రోజుల్లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గేట్ స్కోర్‌ను బట్టి ఒక పోస్టుకు పది మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం rac.gov.inను సందర్శించొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News