టెరిటోరియల్ ఆర్మీలో 1426 సోల్జర్ పోస్టుల (ఇన్‌ఫాంట్రీ బెటాలియన్) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 1 వరకు ఆన్‌లైన్(ncs.gov.in)లో అప్లై చేసుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, వైద్య పరీక్ష, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. తెలంగాణవాళ్లకు నవంబర్ 16న, ఏపీవాళ్లకు నవంబర్ 27న మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీలు జరుగుతాయి. పోస్టులను బట్టి ఈ తేదీల్లో మార్పులు ఉన్నాయి.
ARMY: టెరిటోరియల్ ఆర్మీలో 1426 పోస్టులు
RELATED ARTICLES
- Advertisment -
