Friday, October 3, 2025
ePaper
Homeఫోటోలుహంద్రీనీవా ప్రాజెక్టుతో రైతులందరికి మేలు

హంద్రీనీవా ప్రాజెక్టుతో రైతులందరికి మేలు

రాయలసీమకు నీరు ఇచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనని సీఎం చంద్రబాబు అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు నీటితో బాగుపడే రైతులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో సీఎం పర్యటించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News