Saturday, October 4, 2025
ePaper
Homeఫోటోలుపల్నాడు జిల్లా ఘాట్ రోడ్డులో యోగాంధ్ర కార్యక్రమం

పల్నాడు జిల్లా ఘాట్ రోడ్డులో యోగాంధ్ర కార్యక్రమం

పల్నాడు జిల్లా యోగా స్ఫూర్తితో పరవశించింది. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం కొండవీడు ఘాట్ రోడ్డులో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు సామూహిక యోగా కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్, డీఎఫ్ఓ కృష్ణప్రియ, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, రెవెన్యూ డివిజనల్ అధికారి మధులత తదితరులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News