- స్టైలిష్ లుక్‌తో మరో ఎలక్ట్రిక్ స్కూటర్..
- ఒక్కసారి ఛార్జ్‌తో 169 కి.మీ.. ఎన్నెన్నో స్మార్ట్ ఫీచర్స్.. !
మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి రానుంది.. మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు 169 కిలోమీటర్ల మేర పరుగులు పెడుతుంది. ఫీచర్ల పరంగా ఈసీ – 06 లో కలర్ ఎల్.సి.డీ. డిస్‌ప్లే, మూడు రైడింగ్ మోడ్‌లు, రివర్స్ అసిస్ట్ ఉన్నాయి. జపనీస్ ద్విచక్ర వాహన తయారీదారు యమహా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఈజ్ – 06ను భారతదేశంలో విడుదల చేసింది. ముంబైలో మొదట దీనిని ప్రదర్శించిన తర్వాత కంపెనీ ఇప్పుడు దాని ధరలను ప్రకటించింది. మొదట బెంగళూరుకు చెందిన స్టార్టప్ రివర్ ఇండి నుండి వచ్చిన స్కూటర్ ఆధారంగా ఈ మోడల్ ధర రూ.1.68 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులలో అమ్మకానికి అందుబాటులో ఉంది.
- Advertisement -
