విశాఖ స్టీల్ ప్లాంట్ (Vishaka Steel Plant) వ్యవహారం మరోసారి తెర మీదికి వచ్చింది. సంస్థలోని కాంట్రాక్ట్ కార్మికుల(Contract Labour)ను యాజమాన్యం (Management) తొలిగించినట్లు తెలుస్తోంది. తాజాగా 500 మందిని తీసేశారని అంటున్నారు. ఇప్పటికే 5 వేల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి (Job Loss) రోడ్డున పడ్డారు. మరో వెయ్యి మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింపునకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు (Labour Unions) తీవ్రంగా మండిపడుతున్నాయి. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించబోమంటూ ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన అధికార (కూటమి) పార్టీలు కార్మికుల పొట్టకొట్టే ఇలాంటి పనులపై ఏం సమాధానం చెబుతాయి అని నిలదీస్తున్నారు.
Vishaka Steel Plant | 500 మంది కార్మికుల తొలగింపు!
RELATED ARTICLES
- Advertisment -
