Saturday, October 4, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్ప్రజలను మభ్యపెట్టడంలో మతలబు ఏమిటీ..?

ప్రజలను మభ్యపెట్టడంలో మతలబు ఏమిటీ..?

ప్రజలను మభ్యపెట్టడంలో మతలబు ఏమిటీ..? మూడు పార్టీల ముచ్చట్లు వేరేనయ్య.. ఒక్కరిపై ఒక్కరు దుమ్మెత్తి పోస్తుంటిరి.. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నది గుర్తుంచుండ్రి.. బండి సంజయ్‌.. రేవంత్‌ – బీఆర్‌ఎస్‌ ఒక్కటనవట్టే.. బీజేపీ – బీఆర్‌ఎస్‌ ములాఖత్‌ అని రేవంత్‌ అనవట్టే.. కాంగ్రెస్‌ – బీజేపీ ఒక్కటని కేటీఆర్‌ అంటుండు.. మీ మాటలు ప్రజలు నమ్మె పరస్థితిలో లేరు నాయకులార..! ఇప్పటకైన మీ మాటలపై కాస్త సోయాచించి.. ప్రజలకు మేలు చేసే విధంగా ఆలోచిస్తే మంచిది..

  • వీఎస్‌ గౌడ్‌
RELATED ARTICLES
- Advertisment -

Latest News