ధనం జూసి బలగం.. జలం జూసి జీవరాశి.. బెల్లం జూసి ఈగలు ఉన్నట్టు.. ఓటును జూసి నాయకులు నీ వెంట వేటడుతారు.. నామినేషన్ వేసి ఇంట్లో ఉండమని చెప్పాలి.. ఓటరు వారి ఓటు వేసి విజేతను నిర్ణయించాలి. ఓటరు మహాశ్రాయులు మూడు రోజుల ముచ్చట్లు పెట్టి పోయే వారికీ కాకుండా ఊరుని పట్టుకొని ఊరు పెద్దగా ఉండే నాయకుడిని ఎన్నుకోవాలి…
- Advertisement -
