- దురంధర్ ఫేమ్ సారా అర్జున్
ధురందర్ సినిమాలో హీరోయిన్ గా నటించి నేషనల్ ఫేమ్ సంపాదించుకుంది సారా అర్జున్. ఈ యంగ్ హీరోయిన్ తన ఫేవరేట్ హీరో విజయ్ దేవరకొండ అని చెప్పింది. సారా అర్జున్ ప్రస్తుతం తెలుగులో యుఫోరియా అనే మూవీలో నటిస్తోంది. దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 6న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈరోజు ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగగా..ఆ ఈవెంట్ లో పాల్గొన్న హీరోయిన్ సారా అర్జున్ తన ఫేవరేట్ హీరో విజయ్ దేవరకొండ అని చెప్పింది. రౌడీ ఫ్యాన్స్ లో ఈ క్రేజీ హీరోయిన్ కూడా చేరినట్లయింది.
- Advertisement -

