ఇల్లందు నూతన డిఎస్పీగా వెంకన్న బాబు బాధ్యతలు చేపట్టనున్నారు. రెండు రోజుల క్రితం ఇల్లందు డిఎస్పీగా ఎస్. సారంగపాణి నియమిస్తూ జీవో విడుదలైన రెండు రోజులకే మళ్లీ మార్పులు చేస్తూ ఇల్లెందు డిఎస్పీగా వెంకన్న బాబును నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన పోలీస్ శాఖలు బదిలీ లు చేపడుతుండడం చేప్పుకోదగ్గ విషయం.
- Advertisement -
