Tuesday, February 10, 2026
HomeUncategorizedORR | ఓఆర్‌ఆర్‌పై వాహనం బోల్తా

ORR | ఓఆర్‌ఆర్‌పై వాహనం బోల్తా

డ్రైవర్‌కి స్వల్ప గాయాలు

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర‌లోని ఔటర్ రింగ్ రోడ్‌(ORR)పై ప్రమాదం (Accident) జరిగింది. వాహనం బోల్తా కొట్టడంతో డ్రైవర్‌(Driver Injured)కి గాయాలయ్యాయి. శామీర్‌పేట్ నుంచి ఘట్‌కేసర్ వైపు పేపర్ రోల్ లోడ్‌(Paper roll Load)తో వెళుతున్న డీసీఎం (DCM) వెనక చక్రం పంచర్ (Tyre Puncture) అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. కీసర ఓఆర్‌ఆర్ ఎగ్జిట్‌కు సమీపంలో రోడ్డుపై బోల్తా కొట్టింది. డ్రైవర్ నరేందర్ యాదవ్(22)కి స్వల్ప గాయాలయ్యాయి. కీసర పోలీసులు (Keesara Police) వాహనాన్ని పక్కకు తీసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News