వాసవి క్లబ్ ఇంటర్నేషనల్(Vasavi Club International)కి 2026వ సంవత్సరానికి గాను అధ్యక్షుడి(President)గా శిద్దా వెంకట సూర్య ప్రకాశరావు(Siddha Venkata Surya Prakash Rao) ప్రమాణ స్వీకారం(Oath Taking) చేశారు. ఈ సంస్థకు దేశవిదేశాల్లో 1500 బ్రాంచ్‌లు, 75 వేల మంది సభ్యులు ఉన్నారు. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు వెచ్చించి వివిధ సేవా కార్యక్రమాల(Service Programmes)ను నిర్వహిస్తోంది.
- Advertisement -
