వరంగల్ జిల్లా పర్వతగిరి మండల(Parvathagiri Mandal) కేంద్రంలోని విశ్వ జెనిత్(Vishwa Zenith) ఇంగ్లిష్ మీడియం స్కూల్లో(English Medium School) శుక్రవారం వసంత పంచమి వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా సరస్వతి మాత(Saraswathi Maata) పూజా కార్యక్రమం(Puja) నిర్వహించారు. కొత్త విద్యార్థులకు అక్షరభ్యాసం (Aksharabhyasam) చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎర్రబెల్లి హరికుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
- Advertisement -
