కర్నూల్‌లో జరిగిన బస్సు ప్రమాదం(Kurnool Bus Accident)పై వీకావేరీ ట్రావెల్స్ (V Kaveri Travels) సంస్థ యాజమాన్యం ఎట్టకేలకు స్పందించింది. తమ బస్సుకు అన్ని ఫిట్‌నెస్ (Fitness) సర్టిఫికేట్లు (Certificates) వ్యాలిడ్(Valid)లోనే ఉన్నాయని స్పష్టం చేసింది. యజమాని వేమూరి వెంకటేశ్వర్లు పేరు మీద ఓ ప్రకటన విడుదల చేశారు. బస్సులో 40 మంది ప్రయాణికులున్నారని, తమ ఏజెన్సీ తరఫున ప్రయాణికులందరికీ ఇన్సూరెన్స్ (Insurance) కూడా ఉందని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి (Deepest sympathy) తెలిపారు.
Kurnool Bus Accident | వి కావేరీ ప్రకటన
RELATED ARTICLES
- Advertisment -
