మన బడ్జెట్ కార్పోరేట్లకు కాసుల పంట.. సామాన్యుల కడుపున నిరాశల మంట.. కార్పోరేట్లకు రాయితీల మోత.. సామాన్యులకు పన్నుల వాత.. ఆర్థిక మందగమనంతో.. జనంలో కొనుగోలు శక్తి క్షీణత.. నిత్యావసరాలు, అత్యవసరాలు.. అన్నింటి ధరలకు ఆకాశమే హద్దు.. ప్రజలకు ఒరిగింది గుండు సున్నా.. రానున్న కాలం.. నిరుద్యోగం, అధిక ధరలు, జీవన వ్యయం పెరుగుదల,ఉపాధిలో కోత.. ప్రజల ఓట్లతో అధికారం చేపట్టిన పాలకులు, ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆకాంక్షలు విస్మరిస్తే? అంతరాల్లేని సమాజం ఎలా సాధ్యమవుతుంది.? సమసమాజ నిర్మాణానికై మరో పోరాటానికి సిద్ధం కావాలి.
- మేదాజీ
- Advertisement -
