Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్Tirumala | తిరుమల తాజా సమాచారం

Tirumala | తిరుమల తాజా సమాచారం

వైకుంఠ ద్వార దర్శనం (vaikunta dwara darshanam) నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupathi Devasthanam) ఇ-డిప్ (E-Dip) ద్వారా టోకెట్లు (Tockens) ఇచ్చింది. వైకుంఠ ఏకాదశి మొదటి మూడు రోజుల దర్శన టోకెట్ల కోసం దాదాపు 26 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో.. లక్షా 76 మందికి టోకెట్లు జారీ చేశామని టీటీడీ (TTD) ప్రకటించింది. వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో రూ.300 దర్శనం, శ్రీవాణి దర్శనాలను క్యాన్సిల్ చేశారు. ప్రొటోకాల్ వీఐపీలకు తప్ప మిగతా అన్ని సిఫారసు దర్శనాలను బంద్ పెట్టారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News