Tuesday, March 10, 2026
Homeహైదరాబాద్‌Tribute | మహాత్మా సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

Tribute | మహాత్మా సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

అర్పిస్తున్న ముదిరాజ్ జాతీయ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా నిజాంపేట్ అధ్యక్షులు ఈరోజు సావిత్రిబాయి పూలే మొదటి ఉపాధ్యాయ ఆమె చూపిన బాటలో ఈరోజు మహిళలు ఒక రాష్ట్రపతిగా కేంద్ర మంత్రులుగా మరియు కేంద్రంలో ఫైనాన్స్ మినిస్టర్ గా మహిళలు ఎంతో అభివృద్ధి చెంది ఈరోజు ఎంతో సేవలు అందిస్తున్న మహిళలు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో సహాయం చేసిన ఆనాటి మహిళా మణులు మీనా కుమార్ సుష్మా స్వరాజ్ సోనియా గాంధీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మహిళలు అందించిన సేవలు చిరస్మయం సావిత్రిబాయి పూలే చూపించిన బాటలో మహిళలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్ ధన్యవాదాలు

- Advertisement -
RELATED ARTICLES

Latest News