భారత తొలి ప్రధాని (First Prime Minister of India) జవహర్‌లాల్ నెహ్రు (Jawaharlal Nehru) జయంతి (Jayanthi) సందర్భంగా నిజామాబాద్‌లోని నెహ్రూ పార్క్ (Nehru Park) వద్ద ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి (Statue) భారీ గజ మాలతో నివాళులు (Tributes) అర్పించిన టీపీసీసీ అధ్యక్షుడు(Tpcc Chief), ఎమ్మెల్సీ (Mlc) మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఉర్దూ అకాడమి చైర్మన్ తాహార్బిన్ తదితరులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశానికి నెహ్రూ చేసిన సేవలను కొనియాడారు. నెహ్రూ కుటుంబం ప్రజాసేవకు అంకితమైన తీరు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
- Advertisement -
