Thursday, March 26, 2026
Homeకరీంనగర్Ponnam Prabhakar | వ్రతం పూజ నిర్వహించిన మంత్రి దంపతులు

Ponnam Prabhakar | వ్రతం పూజ నిర్వహించిన మంత్రి దంపతులు

మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు ఆదివారం హుస్నాబాద్‌(Husnabad)లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు (Mla Camp Office)లో సత్యనారాయణ స్వామి (Satyanarayana Swami) వ్రతం పూజ (Vratam Puja) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు(Ladies), కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలు (Telangana State Public).. మంచి వర్షాలు (Rains), పాడి పంటలు (Crops), సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ని (God) కోరుకున్నారు. ప్రజా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలూ లేకుండా అన్నింటిలో విజయాలు చేకూరాలని వేడుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News