Saturday, October 4, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్అక్షరమే ఆయుధం

అక్షరమే ఆయుధం

అజ్ఞాన గగనంలో అక్షరం తారగా మెరుస్తుంది..
అక్షరాల జ్యోతి మానవత్వం నింపుతుంది..
ఎత్తైన గోడల్ని దాటే సాహసం అది..
చదువు చేతిలో ఉంటే చీకట్లు కరిగిపోతాయి..
ఒక్క అక్షరం – జీవితం మారే వేదిక, విద్య వెలుగు – ఎప్పటికీ నిలిచే దీపిక..
బడి ద్వారాల వద్ద ఆశల బడులు, చిన్నచిన్న కలలు పుస్తకాల్లో కలిసిపోతున్నాయి.
గడ్డి మేడల నుండి గగనమెత్తు దాకా, అక్షరమే తోడు. అది ఇవ్వు ధైర్యంగా..
అక్షరమే ఆయుధం అక్షర జ్యోతులు వెలిగిద్దాం అజ్ఞానపు చీకట్లు తొలగిద్దాం..

  • కామిడి సతీష్ రెడ్డి.
RELATED ARTICLES
- Advertisment -

Latest News