Tuesday, February 10, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ఉద్యమకారుల ఊసే లేని తెలంగాణ

Aaj Ki Baath | ఉద్యమకారుల ఊసే లేని తెలంగాణ

‘‘ఉద్యమకారులు ఉసురు తీసుకుంటే..
విద్యార్థులు విగతజీవులైపోతే..
యువకులంతా ఎగవడి కొట్లాడితే..
ఉద్యోగులంతా ఊపిరి ఆడకుండా పోరాడితే వచ్చిన నా తెలంగాణాలో
రైతులంతా పిట్టల్లా రాలిపోతుండ్రు
నిరుద్యోగుల సావులు ఆగనేలేదు
ఉద్యోగులంతా బదిలీల శాపనికి బలిపోయిండ్రు
ఉద్యమకారుల ఊసే లేదు..
కొట్లాడి తెచ్చుకున్నోళ్ల కొంపలు ఆరిపోయే..
కొట్లాడినట్టు నటించినోళ్లు కోట్లకు అధిపతులాయే..’’

  • కే. భాగ్యరాజ్‌

- Advertisement -
RELATED ARTICLES

Latest News