- తెలంగాణ మీడియా ఆధ్వర్యంలో కార్యక్రమం..
- పెన్షన్ మంజూరు.. చెక్కులు అందించించి గుత్తా సుఖేందర్ రెడ్డి..
ఈరోజు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల మరణించిన పాత్రికేయుల కుటుంబాలకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పెన్షన్ మంజూరు చేస్తూ చెక్కులు ప్రధానం చేశారు.. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా కేశవరావు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -
