Wednesday, February 11, 2026
HomeతెలంగాణReforms | అన్ని సమస్యలు పరిష్కరిస్తా..

Reforms | అన్ని సమస్యలు పరిష్కరిస్తా..

  • గ్రామ పంచాయతీ ల గ్రేడింగ్ మరియు క్యాడర్ స్ట్రెంగ్త్ వెంటనే నిర్ధారణ చెయ్యాలి.
  • గ్రేడ్ – 4 నుండి గ్రేడ్ 1 వరకు వెకెన్సీ వారిగా ప్రమోషన్ ప్రక్రియ వేగవంతం చెయ్యాలి.మరియు నోషనల్ ప్రమోషన్స్ ఇవ్వాలి.

ఈరోజు తెలంగాణా పంచాయతీ సెక్రెటరీస్ సెంట్రల్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు సందిల బలరాం ఆధ్వర్యంలో పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ శ్రీజన మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలు పైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది.మేడం సానుకూలంగా స్పందించి అతి త్వరలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపినందుకు ధన్యవాదములు.

చర్చించిన సమస్యలు

- Advertisement -

GO Ms No: 317 లో స్థానికత కోల్పోయిన అందరిని 190 GO ద్వారా వేకెన్సీ తో సంబంధం లేకుండా జోన్ లతో పాటు అంతర్గత జోన్ లో కూడా సొంత జిల్లాలకు ట్రాన్స్ఫర్ చెయ్యాలి.

డైరెక్టర్ మేడం ని కలిసిన వారిలో సెంట్రల్ ఫోరమ్ ఉపాధ్యక్షులు
K.R. భాస్కర్,సతీష్, పరమేశ్వర్,జయరాం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News