Thursday, March 26, 2026
Homeనిజామాబాద్‌Damodar | కాలభైరవుడికి మంత్రి ప్రత్యేక పూజలు

Damodar | కాలభైరవుడికి మంత్రి ప్రత్యేక పూజలు

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి (Health Minister) దామోదర్ రాజనర్సిహ (Rajanarsimha) ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (ప్రస్తుతం కామారెడ్డి జిల్లా) రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని (Kalabhairava Swami Temple) సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు (Special Puja), అభిషేకాలు(Abhisheka) చేసి మొక్కులు చెల్లించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం (Grand Welcome) పలికారు. పూజల అనంతరం శాలువాతో సన్మానించారు. కాలభైరవ స్వామి వారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News