Wednesday, March 4, 2026
HomeసినిమాKomatireddy | తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025

Komatireddy | తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025

2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 మధ్య CBFC ధృవీకరించిన చిత్రాలకు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్–2025(Telangana Gaddar Film Awards–2025) ఇవ్వనున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి(Cinematography Minister) కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkatreddy) ప్రకటించారు. ఉత్తమ సామాజిక సందేశ చిత్రం(Best Social Message Film), ప్రత్యేక డాక్టర్ సి.నారాయణరెడ్డి అవార్డు(Dr.C.Narayana Reddy Award) వంటి కొత్త అవార్డు విభాగాలను(New award categories) ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దరఖాస్తులను ఈ నెల జనవరి 31లొపు పొంది ఫిబ్రవరి 3లోపు సమర్పించాలని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News