Thursday, February 12, 2026
HomeతెలంగాణLaunch | నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం వాల్ పోస్టర్ ఆవిష్కరణ..

Launch | నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం వాల్ పోస్టర్ ఆవిష్కరణ..

  • కార్యక్రమంలో పాల్గొన్న వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ పీ. నాయనర్..

తెలంగాణ వాణిజ్య పన్నుల నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం, సరూర్ నగర్ డివిజన్ అధ్యక్షులు జి. రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ పి. నాయనర్, టీజీఓ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి శ్యామ్. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రెటరీ వెంకటేష్, సంఘ నాయకులు దేవులపల్లి శ్రీనివాసరావు, చంద్ర ప్రకాష్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ శ్రీనివాస్ చక్రవర్తి, ప్రజోత్ కుమార్, భరణి, నాగ చంద్రారెడ్డి, జంగయ్య, బాల, విజయ్ కుమార్, శారద, రాకేష్ తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News