Sunday, April 12, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | ఇరకాటంలో పడ్డ తెలంగాణ సీఎం రేవంత్..

Aaj Ki Baath | ఇరకాటంలో పడ్డ తెలంగాణ సీఎం రేవంత్..

ఇరకాటంలో పడ్డ తెలంగాణ సీఎం రేవంత్
ఆయన మంత్రి వర్గం.. బీజేపీ ఎంపీలు,
కేంద్ర మంత్రులు..హవ్వ నవ్విపోదురుగాక..
రేవంత్ బావమరిదికి సింగరేణి బొగ్గుగనుల
దారాదత్తం.. హరీష్ రావు బయటపెట్టిన
నిజాలు పోశాయి ఆజ్యం.. కొత్తపలుకు పేరుతో
మల్లు వెన్నులో బల్లెం.. కోమటి రెడ్డి బ్రదర్స్
టార్గెట్గా ఎన్టీవీ అంటూ కథనం.. అయితే
ఆ పెన్ను గన్ను గురి తప్పింది.. రివర్స్
అయ్యింది.. బహిరంగంగానే బట్టి విక్రమార్క
ఆర్.కె. కథనానికి బట్టీ పెట్టాడు.. ఇప్పుడెలా
తప్పించుకోవాలా అని అందరూ దిక్కులు
చూస్తున్నట్లు సమాచారం..
అడుసుతొక్కనేల కాలు కడుగనేలా..?
అని పెద్దలు ఊరకే అనలేదు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News