Thursday, February 12, 2026
Homeస్పోర్ట్స్Cricket | టీమిండియా వైట్‌వాష్

Cricket | టీమిండియా వైట్‌వాష్

టీమిండియా (Team India) సౌతాఫ్రికా (South Africa) చేతిలో వైట్‌వాష్‌(WhiteWash)కు గురైంది. రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో రెండింటినీ ఓడిపోయింది. సుమారు పాతికేళ్ల అనంతరం దక్షిణాఫ్రికా మన దేశంలో మనపై టెస్ట్ సిరీస్ (Test Series) నెగ్గి రికార్డ్ (Record) నెలకొల్పింది. గువాహటి(Guwahati)లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో చివరి (ఐదో) రోజు టీమిండియా 140 రన్నులకే ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా ఏకంగా 408 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. పరుగుల పరంగా టీమిండియాకి ఇదే అతిపెద్ద ఓటమి. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఒక్కడే కాస్త చెప్పుకోదగ్గ స్కోర్ (54 రన్నులు) చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News