Wednesday, April 24, 2024

chandra babu naidu

ఉస‌ర‌వెల్లిలా.. క‌డియం

ఉప‌ముఖ్య‌మంత్రిగా, మంత్రిగా ద‌శాబ్దల‌ కాలం ఉన్న వ్య‌క్తి పార్టీ పిరాయింపు చ‌ట్టాన్ని ఉల్లంఘించ‌డ‌మేంటి..? కాంగ్రెస్ పంచన 'కడియం శ్రీహ‌రి' మొన్న ఎన్టీఆర్, నిన్న కేసీఆర్, నేడు రేవంత్ నలుగురు ముఖ్యమంత్రులతో దోస్తీ ఏ ఎండకు ఆ గొడుగు ఆయన నైజం పార్టీలు మార్చడంలో అందవేసిన చెయ్యి శ్రీహరి పక్క అవకాశవాది అంటున్న జనం మాదిగ పేరుతో ఎందరో నాయకులకు చెక్ వరంగల్ జిల్లాలో 36ఏళ్లుగా కడియం...

అద్వానీకి భారతరత్న పురస్కారం

అభినందనలు తెలిపిన టిడిపి అధినేత చంద్రబాబు అమరావతి : దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న’కు ఎంపికైన మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీపై అభినందనల వెల్లువ కురుస్తోంది. పలువురు రాజకీయ రంగ ప్రముఖులు ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు కూడా అద్వానీకి...

ఏపీలో పొలిటికల్ వెదర్…

ఎన్నికలు సమీపిస్తుండటంలో ఏపీలో పొలిటికల్ వెదర్ హీటెక్కుతోంది. అధికార వైసీపీ నేతలు టీడీపీ చీఫ్ చంద్రబాబే టార్గెట్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీలోని కీలక నేతలంతా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ చీఫ్ బాబుపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధానికి మరో...

ఎన్నికల ప్రచారానికి బాబు రంగం సిద్దం

5 నుంచి ప్రజల్లోకి వెళ్ళేలా ప్రణాళిక పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు 7న అచంట సభకు భారీగా ఏర్పాట్లు అమరావతి : ఆంధప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం వేగవంతం చేసింది. వచ్చే ఎన్నికల కోసం ఆపార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారం ప్రారంభించనున్నారు. ఎన్నికలకు గడువు దగ్గరపడుతుండటంతో ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను...

బంగాళదుంపకు, ఉల్లిగడ్డకు సిఎం తేడా తెలియదు : చంద్రబాబు

బాపట్ల : మిచౌంగ్‌ తుపాను భయంకరంగా వచ్చిందని.. లోతట్టు కాలనీలోని రెండు మూడు రోజులు నీళ్లలోనే ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. నేడు ఆయన బాపట్లో విూడియాతో మాట్లాడుతూ బాపట్ల ఒక జిల్లా హెడ్‌ క్వార్టర్‌ అని.. అలాంటి జిల్లా కేంద్రంలో కాలనీలు నీటమునగటం దారుణమన్నారు. టీడీపీకి ఓటు వేశారని ఎస్టీ కాలనీ...

రాష్ట్రంలో మంత్రులకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది

సైకో జగన్‌కు ఎక్స్‌పైరీ డేట్‌ ఫిక్స్‌ కుట్రలతో చంద్రబాబును జైలుకు పంపారు మంత్రుల అవినీతిని జైలకు పంపిస్తాం కోనసీమలో తిరిగి ప్రారంభమైన లోకేశ్‌ యువగళం అంబేడ్కర్‌ కోనసీమ : రాష్ట్రంలో మంత్రులకు కౌంట్‌ డౌన్‌ మొదలైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు....

డాక్టర్ల సూచనతో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు

బుధవారం జూబ్లిహిల్స్ లోని ఇంటికి చేరుకున్న చంద్రబాబు సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన డాక్టర్లు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గురువారం ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్లారు. బుధవారం సాయంత్రం రాజమండ్రి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ చేరుకున్న చంద్రబాబును వైద్యుల...

తెలంగాణాలో పోటీకి బాబుకు భయమెందుకు ?

పోటీ చేయోద్దని ఎవరైన భయపెట్టారా.. ? బాబే పోటీ అంటే భయపడుతున్నారా .. ? తెలుగుదేశం ప్రాంతీయ పార్టీయా.. జాతీయ పార్టీయా..? పోటీకి నో అంటున్న బాబు, లోకేష్‌లపై టీటీడీపీ నేతల కన్నెర్ర ప్రస్తుతానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ షెట్టర్‌ క్లోజ్‌? కాసానిని బాబు నిండాముంచేశారని వినబడుతున్న మాటల్లో నిజమెంత? గతంలో వేరే పార్టీలో చేరితే జ్ఞానేశ్వర్‌, వీరేశ్‌కు మంత్రి...

చంద్రబాబుకు బదులు నన్ను జైల్‌ పెట్టండి : మాగంటి బాబు

ఏలూరు : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు బదులు తనను రాజమండ్రి సెంట్రల్‌ జైలులో పెట్టాలని ఆ పార్టీ సీనియర్‌ నేత మాగంటి బాబు అన్నారు. శనివారం నాడు నూజివీడులో ‘‘బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నియోజకవర్గ కార్యకర్తల విసృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య...

నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది.. చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి వామపక్ష తీవ్రవాదుల లేఖ ఇప్పటి వరకూ దానిపై విచారణ చేపట్టలేదని జడ్జికి వెల్లడించిన చంద్రబాబు జైలులోకి వచ్చినపుడు తనను వీడియో తీసి ఆ ఫుటేజీని పోలీసులే లీక్ చేశారని చంద్రబాబు ఆరోపణ జైలులో తనను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. తన భద్రతపై అనుమానాలు వ్యక్తం...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -