Wednesday, October 29, 2025
ePaper
Homeఆజ్ కీ బాత్మధుర జ్ఞాపకం

మధుర జ్ఞాపకం

బడిలో తక్కువ సమయం. బాధ్యతల్లో ఎక్కువ సమయం. గురువులు చెప్పిన పాఠాల కన్నా సమాజం నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. కాయకష్టం చేసి కారం మెతుకులు తిని నేర్చిన అక్షరాలు ఆయుధాలే.. విశ్వవిద్యాలయాల్లో అడుగుపెట్టేలా చేసి గ్రామాల్లో రేషన్ బియ్యంతో కడుపునింపిన కుటుంబ బాధ్యతను ఒదిలి యూనివర్సిటీలో కమ్మని మెతుకులు పెట్టిన అక్షరం అమ్మ చేతి గోరుముద్దలోలే కమ్మనైన పుస్తకాల జ్ఞానమే కదా ఆ మధుర జ్ఞాపకం.

  • ముచ్కుర్ సుమన్ గౌడ్
RELATED ARTICLES
- Advertisment -

Latest News