నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ లోని సెక్రటరేట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.కరీంనగర్ కు సంబంధించి పలు అంశాలను ఈ సందర్భంగా సుడా చైర్మన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
- Advertisement -
