శ్రీవారి ఆలయ (Srivari Temple) మాజీ ప్రధాన అర్చకుడు (Former Chief Priest) రమణ దీక్షితులు (Ramana Dikshitulu) రాసిన ‘శ్రీవారి దివ్య ప్రసాదములు’ (Srivari Divya Prasadamulu) పుస్తకాన్ని ఈ రోజు తన క్యాంప్ ఆఫీసులో టీటీడీ చైర్మన్ (TTD Chairman) బీఆర్ నాయుడు (BR Naidu) ఆవిష్కరించారు. ఇందులో శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే కైంకర్యాల్లో నివేదించే అన్న ప్రసాదాల గురించి పూర్తి సమాచారాన్ని పొందుపరిచినట్లు రచయిత తెలిపారు.
- Advertisement -
