బండరావిరాల గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను ఈ సంవత్సరం తేదీ 15-02-2026 నుండి 19-02-2026 వరకు నిర్వహించడం జరుగుతుంది. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారము రోజు స్వామి వారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అబ్దుల్లాపూర్ మెట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ గౌడ్ , గ్రామ మాజీ సర్పంచ్ కవాడి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కొత్త అరుణ్ కుమార్ గౌడ్, కోదాసు మణెమ్మ ఆంజనేయులు, దేవాలయ కమిటీ చైర్మన్ బంగారి శివశంకర్, డైరెక్టర్లు పల్లపు సురేష్ , కవాడి మంగమ్మ, ఓరుగంటి బాలరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగంటి శివరాజ్ గౌడ్ , బంగారి నర్సింగ్ రావు, కందికంటి బాలరాజు , కుర్రి బలరాం , పావురాల ఐలయ్య , పల్లపు అంజయ్య, మరగోని సతీష్ గౌడ్, కందికంటి మైసయ్య, పందిరి శ్రీను, కొత్తగోల్ల బాలకృష్ణ, ఓర్సు లక్ష్మయ్య తదితరులు పాల్గొనారు.
