ఈ ఏడాది ఫిఫా మెన్స్ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్(Fifa Mens Football Rankings)లో స్పెయిన్(Spain) టాప్ టీమ్(Top Team)గా నిలవనుంది. టాప్-10లో ఉన్న మిగతా జట్లు.. అర్జెంటీనా, ఫ్రాన్స్, ఇంగ్లండ్, బ్రెజిల్, పోర్చుగల్, నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీ, క్రొయేషియా. ప్రపంచ కప్ గ్రూప్ E క్వాలిఫైయింగ్‌ను స్పెయిన్ గెలుచుకుంది. యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో కలిసి ఆతిథ్యం ఇచ్చే 2026 టోర్నమెంట్(2026 Tournament)లో గ్రూప్ Hలో ఉరుగ్వే, సౌదీ అరేబియా, కేప్ వెర్డేతో తలపడుతుంది. చివరిసారి నవంబర్ 19న ర్యాంకింగ్స్ విడుదల కాగా తాజాగా ఇవాళ రిలీజ్ అయ్యాయి. తదుపరి ర్యాంకులు జనవరి 19న విడుదలవుతాయి. లేటెస్ట్ ర్యాంకుల్లో వియత్నాం(Vietnam) మూడు స్థానాలు మెరుగుపడి 107వ ర్యాంక్ పొందటం చెప్పుకోదగ్గ విషయం.
Football | టాప్ టీమ్‌గా స్పెయిన్
- Advertisement -
RELATED ARTICLES
