‘వందేమాతరం’ (Vande Mataram) గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రోజు నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ RBVRR సొసైటీ స్కూల్లో స్మారకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ (Nizamabad MP) ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు.

ఆర్మూర్ ఎమ్మెల్యే (Armur Mla) పైడి రాకేష్ రెడ్డి (Paidi Rakesh Reddy), రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, RBVRR సొసైటీ చైర్మన్, అధ్యక్ష కార్యదర్శులు, ఇతర ముఖ్యులు, విద్యార్థులతో కలిసి సామూహికంగా వందేమాతరం గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా అందరి చేత స్వదేశీ ప్రతిజ్ఞ (Swadeshi Pledge) కూడా చేయించారు.
- Advertisement -
