యూరిన్.. స్మెల్(Smell) రావటానికి చాలా కారణాలు(Reasons) ఉన్నాయి. ఒక్కోసారి అమ్మోనియా వాయువు(Ammonia Gas) వల్ల మూత్రం వాసన వస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు(Stones in Kidneys), మూత్రపిండాల వ్యాధి, కాలేయ రోగం(Liver Disease), నెలసరిలో సమస్యలు, ప్రొస్టేట్ ఇన్‌ఫెక్షన్(Prostate Infection), సుఖవ్యాధులు తదితరాల వల్ల కూడా యూరిన్.. స్మెల్ వస్తుంది. నీరు తక్కువ తాగినా మూత్రం వాసన వస్తుంది. కొన్ని పదార్థాలు, విటమిన్ల(Vitamins) వల్ల కూడా ఈ ఇబ్బంది తలెత్తుతుంది. ఈ ప్రాబ్లం కొన్ని రోజులు ఉండి తగ్గిపోతే ఓకే. కంటిన్యూ అయితే మాత్రం డాక్టర్‌ను సంప్రదించాల్సిందే. మూత్రం వాసన వస్తే మూత్రకోశ ఇన్‌ఫెక్షన్‌కి సిగ్నల్ అని భావించొచ్చు. మూత్రపిండాల్లో, మూత్ర మార్గంలో, మూత్రాశయంలో బ్యాక్టీరియా ఉందని అనుమానించొచ్చు.
Urine Smell | యూరిన్.. ఎందుకు స్మెల్ వస్తుంది?
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article

