Thursday, March 26, 2026
Homeకెరీర్ న్యూస్SBI | 996 ప్రత్యేక అధికారుల నియామకం

SBI | 996 ప్రత్యేక అధికారుల నియామకం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank Of India-SBI) 996 మందిని ప్రత్యేక అధికారులు(Specialist Officers)గా కాంట్రాక్ట్ ప్రాతిపదికన(Contract Basis) నియమించుకునేందుకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో వీపీ వెల్త్ (ఎస్ఆర్ఎం) 506, ఏవీపీ వెల్త్ (ఆర్ఎం) 206, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ (Customer Relationship Executive) 284 ఖాళీలు ఉన్నాయి. ఈ నెల 23 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. వివరాల కోసం https://sbi.bank.in/web/careers/current-openingsను సందర్శించొచ్చు. ఇంటర్వ్యూ(Interview)లో వచ్చిన స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. తొలుత ఐదేళ్ల కాలానికి నియమిస్తారు. ఈ వ్యవధిని మరో నాలుగేళ్లు పొడిగించే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News