Tuesday, March 3, 2026
Homeకెరీర్ న్యూస్SBI | ఎస్‌బీఐలో 2273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్లు

SBI | ఎస్‌బీఐలో 2273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్లు

నిరుద్యోగులకు శుభవార్త. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank Of India-Sbi).. 2273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ల(Circle Based Officers) నియామకానికి ప్రకటన విడుదల చేసింది. ఏపీలో 98, తెలంగాణలో 80 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఫిబ్రవరి 18లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్ పరీక్ష, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ, స్థానిక భాష ప్రావీణ్యత పరీక్షల అనంతరం ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ టెస్ట్ మార్చిలో నిర్వహిస్తారు. వివరాల కోసం sbi.bank.in/web/careers/current openingsను సందర్శించొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News