Friday, April 10, 2026
Homeరంగారెడ్డిFestival | గ్రామ దేవతల పండుగ ఘనంగా

Festival | గ్రామ దేవతల పండుగ ఘనంగా

  • సత్తి మారెమ్మ ముత్తి మారెమ్మ

గ్రేటర్ జిహెచ్ఎంసి జవహర్ నగర్ శాంతినగర్.పరిధిలో గ్రామ దేవతలు.సత్తి మారెమ్మ ముత్తి.మారెమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ ఆలిగిరి చిత్ర సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కుల మత భేదాలు లేకుండా. శాంతినగర్ ప్రాంతంలోని ప్రజలు అందరూ కలిసికట్టుగా తమ గ్రామ దేవతలు. సత్తి మారెమ్మ మూర్తి మారెమ్మ పండుగను ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు కాలనీ నివాసులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. కార్యక్రమం మొత్తం భక్తి పరవశంతో సాగింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News