Tuesday, March 3, 2026
Homeనల్లగొండSarpanches | నల్గొండ బస్ డిపో ఆర్ ఎం కు వినతి పత్రం

Sarpanches | నల్గొండ బస్ డిపో ఆర్ ఎం కు వినతి పత్రం

  • కంకనాల గూడెం, చిమిర్యాల గ్రామ సర్పంచులు.

నల్గొండ బస్సు డిపో RMని కలిసిన కంకణాల గూడెం సర్పంచ్ పాలెం వీరేష్ గౌడ్, చిమిర్యాల సర్పంచ్ ఉప్పల రమేష్ గౌడ్. సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రం నుండి వయా కంకణాల గూడెం వయా శేరి గూడెం వయా చిమిర్యాల మీదుగా చౌటుప్పల్ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని RMని, డిపో మేనేజర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి గాను RM మరియు DM సానుకూలంగా స్పందించి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో కంకణాలగూడెం వార్డ్ మెంబర్ రాచకొండ గిరిబాబు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కర్తల కిషన్, ముడుపు రంగారెడ్డి మరియు చిమిర్యాల గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News