Wednesday, February 11, 2026
Homeకెరీర్ న్యూస్ESIC | ఈఎస్ఐసీలో 102 ఉద్యోగాలు

ESIC | ఈఎస్ఐసీలో 102 ఉద్యోగాలు

కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కి చెందిన హైదరాబాద్‌లోని సనత్‌నగర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో 102 ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్స్, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది. వాకిన్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఈ నెల 29, 30, 31, జనవరి 2, 5, 6, 7 తేదీల్లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. కాంట్రాక్ట్ కాల వ్యవధి ఏడాది. మూడేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. అర్హులైనవారు www.esic.gov.inను సందర్శించొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News